Justice for Chaitra..
This is so heart breaking, A 6-year-old kid raped and murdered brutally in Hyderabad. we are demanding an unprecedented punishment for the perpetrator, so that no one in future will dare to harm any women or child dignity.
Let us all raise our voice, fight back now, Ensure punishment to the rapist. save our daughter’s dignity.
ఘోరాతి ఘోరం..
అత్యున్నత మైన సమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిన తరుణం...
పాపం.. పాప ....
సమాజం లో జరుగుతున్నా ఎన్నోఘోరాలలో ఇది మరీ దారుణం ..
ప్రపంచానికే ఆదర్శమైన సాంస్కృతిక , సంస్కార , వేద, విజ్ఞాన పరమైన అద్వితీయ పురాతన చరిత్ర కలిగిన భారత దేశం లో ఏంటి ఈ హేయమైన , ఆటవికమైన పనులు.

- వీటికి ఎక్కడ బీజాలు ?
- ఎవరు కారణాలు ?
- తోటి మనుషులా, పుట్టుకా, పెంపకమా ?
- సమాజమా ?
- పరిపక్వతలేని జీవితమా ?
ఎటువంటి కారణమైన సమాజం సిగ్గుతో తలవంచుకోవాలి..
మే గాడ్ బ్లెస్స్ యు తల్లి...

Comments
Post a Comment